కూలి”పోతామంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లు

కూలి”పోతామంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లు

ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలు.. దానికున్నంత క్రేజే వేరు. ఆఖరికి రైల్వేలో హమాలీ ఉద్యోగానికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా క్యూలు కట్టారు. మహారాష్ట్ర లో 5 హమాలీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేశారు. అంతే ఆ పోస్ట లకు.. ఐదుగురు ఎంఫిల్, 984 మంది గ్రాడ్యుయేట్లు, అప్లై చేశారు. మొత్తం 2500కి పైగానే అప్లికేషన్లు వచ్చాయి. ఇంతకీ ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఏంటో తెలుసా… జస్ట్ నాలుగో తరగతి. నిజానికి వీళ్లంతా తమ చదువుకి, ఉద్యోగానికి సంబంధం లేకపోయినా ఉపాధి కోసమే వెతుక్కుంటున్నారు. కానీ ఒక్క క్షణం ఆలోచించగలిగితే.. వీళ్లు కూడా ఏదో ఒకటి సాధించగలరు. ఆ ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ అవసరం. లేకపోతే.. ఎమ్మే పీహెచ్ డీలు చేసినా.. చివరికి ఇలా కూలిపోవాల్సిందే.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *